రామనామంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ మార్మోగింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం రామ భక్తులు అయోధ్యకు వెళ్లాలన్న కోరికను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సాకారం చేశారు. నిజామాబాద్ నుండి అయోధ్యకు ప్రత్యేక ఆస్తా రైలును ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక రైలు భవిష్యత్తులో ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. నిజామాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే ఆస్త ట్రైన్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
Discussion about this post