కల్వకుర్తి హైదరాబాద్ హైవే పై హై టెంక్షన్….యాక్షన్ సినిమాను తలపించిన దాడి…
కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సుపై దాడికి దిగిన సుమారు వందమంది బైకర్లు…
కందుకూరు దగ్గరలో గల కందుకూరు గేటు సమీపంలో ఘటన….కత్తులతో బస్సు అద్దాలు పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు….
ఆసమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు..బైకర్ల దాడితో ఒక్కసారిగా భయాందోళనకు గురి అయిన ప్రయాణికులు….
స్థానికంగా ఉన్నవారు వీడియోలు తీస్తుండగా వారిని సైతం భయాందోళనకు గురిచేసిన యువకులు….
100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో పోలీసులకు పిర్యాదు చేసిన బస్సు డ్రైవర్….
మహేశ్వరం పోలీసుల సమాచారంతో అలర్ట్ అయిన హైదరాబాద్ పోలీసులు…
పోలీసులను గమనించి రూటు మార్చిన బైకర్లు….
Discussion about this post