జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆటో డ్రైవర్లు ఆర్డీవోకి వినతిపత్రం ఇచ్చారు. మినీ స్టేడియం నుండి ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమాలు ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ద్వారా తాము నష్టపోతున్నామని తెలిపారు. తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.
Discussion about this post