భీమిలి వైసీపి అభ్యర్ధిగా అవంతి శ్రీనివాస్ పేరును ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబార్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవంతి ఎన్నికల సమరానికి శంఖారావం పూరించారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుంచి ర్యాలీగా పార్టీ శ్రేణులతో కలిసి అన్నవరం చేరుకున్నారు. ఆనవాయితీ ప్రకారం గంగమ్మకు పూజలు చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు.























Discussion about this post