దుబ్బాక నియోజకవర్గం : అయోధ్యలో కొలువైన బలరాముడి దర్శనానికి దుబ్బాక నియోజకవర్గం నుంచి భక్తులు రావడం హర్షణీయమని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
Discussion about this post