ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. బిజెపి పాలనలో దేశం రకరకాల అసమానతలు వ్యత్యాసాలతో విచ్ఛిన్నమైపోతుందని, ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఈ దేశాన్ని అద్భుత జాతిగా బాబు జగ్జీవన్ రామ్ నిర్మించారని అన్నారు. బాబు జగ్జీవ్ బాటలో ఈ దేశ ప్రజానీకం నడవాలని భట్టి విక్రమార్క కోరారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post