గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ఆయన స్పందించారు. తనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించానని.. టీడీపీలోనే కొనసాగుతానని బండారు చెప్పారు. నా కట్టే కాలేంతవరకు నేను పసుపు జెండా మోస్తూనే ఉంటా.. నా చితి మీద పసుపు జెండా వేసి కాల్చాలి అని అన్నారు.
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post