ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ట్రైబల్ ఆర్మీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా బందుకు పిలుపునివ్వడంతో అన్ని ఉపకులాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ముమ్మాటికీ ఇది సుప్రీంకోర్టు తీర్పుగా కాకుండా నరేంద్ర మోడీ తీర్పు గానే భావిస్తున్నామన్నారు. అనంతరం అన్ని ఉపకులాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
Discussion about this post