రానున్న వర్షాకాలంలో ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు జిల్లా సూపరిడెంట్ జీవన్. డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధుల కారణంగా రోగాల భారీన పడుతారని హెచ్చరించారు. ఎలాంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోగులకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అంటున్న జిల్లా సూపరిడెంట్ జీవన్ పేర్కొన్నారు.
Discussion about this post