భారతరత్న అవార్డు: భారతరత్న అవార్డు గ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం 16 డిసెంబర్ 2011న భారతరత్న అవార్డుల ప్రదానం మార్గదర్శకాలను సవరించింది. దీని ప్రకారం క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ అవార్డులను ప్రారంభించినప్పుడు మరణానంతరం ప్రకటించే అవకాశం లేదు. కానీ 1966 నుండి ఈ వెసులుబాటు కల్పించబడింది.
Discussion about this post