గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఐటిడిఏ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా వాటి ప్రధాన ఉద్దేశాలను నిర్వీర్యం చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఐటీడీఏ సమావేశాలు కూడా నిర్వహించలేదని భద్రాచలంలో జరిగిన మొదటి ఐటీడీఏ సమావేశంలో ఆయన తెలిపారు. గిరిజన కుటుంబాలకు మేలు జరిగేలా పాలకమండలి సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.






















Discussion about this post