భూపాలపల్లి మున్సిపాలిటీ : తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగారు. ఈ ఘటన భూపాలపల్లి మున్సిపాలిటీలోని బీసీ కాలనీలో చోటుచేసుకుంది. తనపై అంతులేని ఆరోపణలు చేస్తూ రెండేళ్ల పాటు కోర్టుకు వెళ్లబోనని, తనకు న్యాయం జరిగే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లనని స్పష్టం చేసింది.
Discussion about this post