నిజామాబాద్ జిల్లాలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆటపాటలతో ఊరువాడ సంబరాలు చేసుకున్నారు. జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులతో కలిసి సంబరాలు చేసుకొని మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ అంశానికి సంబంధించి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
Discussion about this post