ఖమ్మం జిల్లాలో బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్ష చేశారు. కలెక్టరేట్ దగ్గర ధర్నా చౌక్‌లో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామన్న హామీని కాంగ్రెస్ నేరవేర్చడం లేదని ఆరోపించారు. ఈ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో సత్యాగ్రహ దీక్ష చేశారు.
Discussion about this post