సాధారణంగా ఎవరైనా ఒక విషయం గురించి ఏమైందని అడిగితే… ఏమీ కాలేదని చెప్పడానికి… గాడిద గుడ్డయింది అని అనడం మనం వింటుంటాం. అసలు గాడిద గుడ్డు అనేదే ఉండదు. కాబట్టి ఏమీ కాలేదని చెప్పడానికి ఈ పదం వాడుతారు. అయితే ఇప్పుడు ఈ గాడిద గుడ్డు ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో రోజుగా వినిపిస్తుంది. రెండు జాతీయ పార్టీలకు ఇదే ప్రధాన ప్రచార అంశంగా మారింది.
Discussion about this post