పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారానని ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో… నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరిస్తున్నారు. రెండు సార్లు గెలిచి దేశాన్ని అభివృద్ధి చేసిన మోడీని అధికారంలోకి రావాలంటే, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధిగా తాండ్ర వినోద్ రావును గెలిపించాలని బీజేపీ నాయకురాలు వినీల స్పష్టం అన్నారు.
Discussion about this post