కేంద్రంలో మోడీ… భువనగిరి లో బూర నర్సయ్య గౌడ్ అంటూ ఉగాదిని పురస్కరించుకుని వినూత్న ప్రచారం చేశారు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్..నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారంలో పాల్గొన్న నర్సయ్య గౌడ్.. స్ధానిక కనకదుర్గ ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు… అనంతరం ర్యాలీగా బయలుదేరి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..రాజకీయ పార్టీలు ఏమైనా ఉండోచ్చు కానీ బీజేపీ లక్ష్యం మాత్రం ఉచిత నాణ్యమైన విద్యా..వైద్యమని అన్నారు.
Discussion about this post