కవిత జైలుకు వెళ్ళాక కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయాడని వర్ధమన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు అన్నారు. కేసీఆర్ ఇప్పుడే కుంభకర్ణ నిద్ర లేచాడని…ప్రజలను మోసం చేయడానికే నిన్న దేవరుప్పులకి వచ్చాడని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన పాపం కేసీఆర్ దేనని, రైతుబంధు పేరుతో కోట్ల రూపాయల స్కామ్ చేశారని నాగరాజ్ అగ్రహాం వ్యక్తం చేశారు.
Discussion about this post