కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కామారెడ్డి అభివృద్ధి జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు. 27 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానాన్ని అందజేసినట్లు చెప్పారు.
Discussion about this post