కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నా రావు పై కేసు .. అధిబాట్ల పోలీస్ స్టేషన్ లో osr ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ పిర్యాదు కన్నా రావు తో పాటు 38 మంది బిఅరెస్ నాయకుల పై కేసులు నమోదు అధిబాట్ల లో రెండు ఎక్కరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన కన్నా రావు and గ్యాంగ్ ఫెన్సింగ్ తిలగించి హద్దు రాళ్ళు పత్తిన కన్నా రావు
307.447.427.436.148.149 ఐపిసి సెక్షన్స్ కింద కేసులు నమోదు Osr ప్రాజెక్ట్స్ పేరుతో devlop చేస్తున్న వంశీ భూమి చుట్టి పెట్టిన తాడికెలు బ్లూ షీట్స్ నిప్పు పెట్టిన కాల్చిన కన్న రావు 3 రిమాండ్, 35 మంది పరారి . బెంగుళూర్ లో తలదాచుకున్న కన్న రావు
Discussion about this post