ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య.. అండగా నిలిచిన ప్రభుత్వం..!
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి కన్నవారి కష్టాలను తీర్చాలనుకున్న ఒక యువకుడి కలలు అర్థాంతరంగా ముగిశాయి. కర్నూలు నగరం గీతా నగర్ కాలనీకి చెందిన ఇరగనబోయిన చందు […]
