ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని కాంగ్రెస్ నాయకుడు చామల కిరణ్ కుమార్ అన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post