సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. పామర్రులో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు… జగన్ రౌడీలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎందరో గొప్ప నేతలు పుట్టిన ఈ నేల పై గంజాయి మొక్కలు వచ్చాయని తెలిపారు. వైసీపీకి అధికారం అంటే బూతులు..రౌడీయిజం అంటూ చంద్రబాబు విమర్శించారు.
Discussion about this post