కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు ఉండవల్లి అరుణ్ కుమార్ .ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఢిల్లీలో చక్రం తిప్పగల అవకాశం చంద్రబాబుకు వచ్చింది అన్నారు. నితీష్ ,చంద్రబాబు వలన మోడీ ప్రభుత్వం నిలబడుతుంది అన్నారు . పవన్ కళ్యాణ్ చొరవ వల్లనే NDA కూటమి ఏర్పడింది అన్నారు .
Discussion about this post