కల్వకుర్తి కస్తూర్భా బాలికల విద్యాలయంలో టీచర్లు, వర్డెన్ అత్యూత్సహం కనపరుస్తున్నారు. పిల్లలు అనారోగ్యానికి గురైన ఇంటికి పంపించడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అనుమతినిచ్చిన సెలవు దినాలకు ఫైన్లు తీసుకుంటున్నారు. దీంతో టీచర్లు వ్యవహరిస్తు్న్న తీరుపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరుతున్నారు.
Discussion about this post