డా.ఎం.చంద్ర శేఖర్ : మహానగరంలో 1.31 కోట్ల మందిలో ఎవరికైనా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పునరావాస సేవలు అవసరమని డాక్టర్ ఎం.చంద్రశేఖర్ అన్నారు. ప్రస్తుతం 5,820 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఈ కొరతను తీర్చేందుకు అనంత పునరావాస, పెయిన్ మేనేజ్మెంట్, ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశామని సంస్థ సీఈవో, తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ సీఈవో చంద్రశేఖర్ తెలిపారు.
Discussion about this post