విశాఖలో క్రీస్తు ఆరాధన వేడుకలు
ఏసు క్రీస్తు జన్మదిన సందర్భంగా విశాఖలోని దైవ ప్రార్ధన మందిరాలలో క్రిస్మస్ ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి.గాజువాకలోని యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్ లో క్రైస్తవ సోదరులు ఏసుక్రీస్తుని ఆరాధిస్తూ ప్రార్ధనలు చేశారు. ప్రపంచ శాంతిని నెలకొల్పేందుకు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామని చెప్తున్న యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ పుచ్చు విజయ్ కుమార్ అన్నారు.
Discussion about this post