మెట్టుగూడ చర్చి లో క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రఖ్యాతి గాంచిన మెట్టుగూడా సెంట్ అంథోనీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ జామున మొదటి ఆరాధనతో ఫాథర్ అజయ్ వేడుకలను ప్రారంభించారు.వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. యేసు సందేశాన్ని ఫాథర్ అందించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటున్న వారందరికీ ఫాథర్ అజయ్ శుభాకాంక్షలు తెలిపారు. murthy 15.54
Discussion about this post