ముఖ్యమంత్రి జగన్ : మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్ సందర్శించారు. రాష్ట్రంలో రూ.1500 కోట్లతో 17,738 పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. విశాఖ జిల్లా చండ్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి రెండున్నర కోట్ల రూపాయలతో ఈరోజు జరుగుతున్న ఆర్ ఓ ప్లాంట్ పనులను పరిశీలించారు.
Discussion about this post