రేవంత్‌రెడ్డి: లండన్, దుబాయ్‌లో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అక్కడి తరహాలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు మరో మూడు నెలల్లో ప్రారంభం కానుండగా, మూసీ రివర్ ఫ్రంట్‌ను శుభ్రం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా మూసీనది వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు.
Discussion about this post