మహా విశాఖ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. నగర మేయర్ హరి వెంకట కుమారి సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టగానే టీడీపీ.. జనసేన కార్పొరేటర్ల పోడియం వద్దకు దూసుకొచ్చారు. అధికార- ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య మాటల యుద్దం జరిగింది. ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ పై అసమ్మతి వేటు వేయాలని వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన జరిపారు.
Discussion about this post