ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు గడుస్తున్న బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్, హామీల అమలు చేయడంలేదంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. అమలు చేయలేని హామీలు ఇస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా వారు విమర్శించారు.
Discussion about this post