ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం ఈనెల 28 నుంచి ప్రజపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోందన్నారు. ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు తమ సమస్యలను సమర్పించాలన్నారు.
Discussion about this post