ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకంపై రాష్ట్ర కేబినెట్ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మంత్రులు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు వివిధ వర్గాల వారు అమలుకు సంబంధించిన అభిప్రాయాలు, సూచనలు చేశారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు తెలిపారు.
Discussion about this post