హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు .తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫి ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు .ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా రైతుల రుణమాఫీ రైతుల ఖాతాలలో జమ చేయడాన్ని హర్షిస్తూ పరకాల బస్టాండ్ కూడలిలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Discussion about this post