కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడంతో, కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీని మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీకి దక్కినందుకు సంతోషంగా ఉందని, కామారెడ్డి పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ప్రజలకు సేవ చేస్తామని షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకున్నామన్నారు. కామారెడ్డి పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను అన్ని హంగులతో కార్పొరేట్ పాఠశాల మాదిరిగా చేస్తామన్నారు. ఇందిరా గాంధీ స్టేడియాన్ని నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు ఆడే విధంగా అభివృద్ధి పరుస్తామన్నారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post