నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సన్నాహాక సమావేశాన్ని సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ కార్యకర్తల బలం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ విధంగా ప్రతిష్టంగా ఉందని దీపా దాస్ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరా రెడ్డికి అత్యధిక మెజారిటీ సాధించి గెలిపించేందుకు కార్యకర్తలు అంతా సమిష్టిగా కృషి చేయాలని కార్యకర్తల
కు సూచించారు. నల్గొండ కు కాబోయే ఎంపీ రఘువీర్ రెడ్డినే అని దేశంలో అత్యధిక మెజార్టీతో గెలిచే అభ్యర్థి కూడా రఘువీర్ రెడ్డి అవుతాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post