ఏపీలో గోదావరి జిల్లాల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీలో చేరిన రఘురామ రాజు సీటు వ్యవహారం పైన ఇంకా స్పష్టత రాలేదు. ఉండి నుంచి రఘురామ పోటీ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో, అక్కడ టీడీపీ అభ్యర్దిగా ఖరారైన రామరాజు వర్గం ఆందోళన చేస్తోంది. నిరసనలు కొనసాగిస్తోంది. ఈ సమయంలోనే రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఉండి సీటు రఘురామ కృష్ణం రాజుకి ఇస్తే…రామరాజ వర్గీయులు ఒప్పుకుంటారా లేదా అనేది ఇప్పుుడు చర్చనీయాంశంగా మారింది.
Discussion about this post