నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బీసీ గురుకుల పాఠశాలలో అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఎస్ ఎఫ్ ఐ, ఇతర విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారుల నుంచి అనుమతులు లేకుండానే.. ల్యాబ్ అసిస్టెంట్, స్వీపర్ పోస్టులను ప్రిన్సిపాల్ అమ్ముకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై ఉన్నత స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే గురుకుల పాఠశాలలో ఎటువంటి అవకతవకలు జరగ లేదని ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి మీడియాకు తెలిపారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post