కంట్రీ క్లబ్ 30 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా…కుటుంబ సభ్యులతో డార్లింగ్ డే ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ షోలో ఐదు సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వయసు వారందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా సభ్యులందరితో పాటు కంట్రీ క్లబ్ చైర్మన్ రాజీవ్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. టాలీవుడ్ నటి, మోడల్ సోనాక్షి వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కిడ్స్, టీనేజ్ విభాగంలో గెలుపొందిన వారికి కంట్రీ క్లబ్ తరఫున మెడల్స్ మెమెంటో లతో సత్కరించారు.






















Discussion about this post