శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలో అన్యక్రాంతం అవుతున్న భూమిని సిపిఐ నాయకులు సందర్శించి.. అక్కడ నివసిస్తున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ.. అన్యక్రాంతం అవుతున్న భూమి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇవాళ భూ పోరాటానికి పిలుపునిచ్చమని తెలిపారు. ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చేంతవరకు సీపీఐ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూందని హెచ్చరించారు.
Discussion about this post