గాంధీ భవన్
మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. వర్గీకరణ కోసం కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానన్న మోదీ ఏం చేశాడో మందకృష్ణ చెప్పాలి.
మాదిగ ఉపకులానికి టికెట్ ఇస్తే ఇంత రచ్చ చేస్తారా? మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రేవంత్.
కావాలని రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే మందకృష్ణకి కిషన్ రెడ్డి మాత్రం మంచి మిత్రుడు.
రాజ్యాంగం మారుస్తానన్న బీజేపీకి మందకృష్ణ మద్దతు ఇస్తాడు. వర్గీకరణ చేయాలని అసెంబ్లీ, పార్లమెంట్ లలో రేవంత్ మాట్లాడారు;
వర్గీకరణ విషయంలో బీజేపీ మోసం చేసిందని మందకృష్ణ అన్నారు. మోదీ దళిత వ్యతిరేకి అని మందకృష్ణ గతంలో ప్రకటించారు.
వర్గీకరణ కాంగ్రెస్ తోనే సాధ్యం, కాంగ్రెస్ పార్టీ మాదిగ వ్యతిరేకి అనే ప్రచారాన్ని తిప్పి కొట్టండి. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కేసీఆర్, కిషన్ రెడ్డి, మందకృష్ణ కలిసి డ్రామా చేస్తున్నారు
-ప్రీతం, దళిత కాంగ్రెస్ చైర్మన్
Discussion about this post