దళిత బంధుపై ప్రభుత్వం కుట్ర
దళిత బంధు పథకాన్ని నిలిపివేయడానికి తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని దళిత సంఘాలు ఆరోపించాయి. ఆ పథకాన్ని నిలిపివేయవద్దని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా దళిత నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. దళిత బంధు పథకాన్ని అమలు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామంటున్న దళిత నాయకులతో పాలమూరు ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్….
Discussion about this post