దేశంలో ఎన్నడులేని విధంగా ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయని సీపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….బీజేపి ఎన్నికల్లో గెలవడానికి అనేక పాపాలను చేస్తోందని, ఎలక్ట్రోలర్ బాండ్లపై సుప్రీం తీర్పును కూడా దిక్కరించిందని అన్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై, తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై అక్రమ కేసులు పెడుతుందని చెప్పారు.
Discussion about this post