మహబూబ్నగర్లో మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం 29వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పూలమాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకి అన్యాయం జరిగితే సత్యం అన్న వెంటనే స్పందించి న్యాయం చేశారని అన్నారు. జీవితం మొత్తం పేదల కోసమే పనిచేశారని తెలిపారు. ప్రజలే కుటుంబంగా భావించారని వారు అన్నారు.
Discussion about this post