గజ్వేల్ శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కళా రత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు జాతీయ జెండాను నాణేలతో రూపొందించి తన దేశభక్తిని చాటుకున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినాన జాతీయ జెండాను రూపొందించామన్నారు. దైవభక్తి కంటే దేశభక్తి ముఖ్యం. మాతృభూమి కోసం తమ ప్రాణాలను, ధనాన్ని, ప్రాణాలను త్యాగం చేసిన వారందరికీ దీన్ని అంకితమిస్తున్నట్లు తెలిపారు. గత 30 ఏళ్ల నుంచి భారత దేశానికి సంబంధించిన ఎన్నో చిత్రాలను, జాతీయ జెండాలను గీశానని, మరిన్ని చిత్రాలు వేసి భారతమాత రుణం తీర్చుకోవాలన్నారు.
























Discussion about this post