అనకాపల్లి జిల్లా నూతన ఎస్పీగా ఎం.దీపిక పాటిల్.ఐపీఎస్.నేడు బాధ్యతలు స్వీకరించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాల్లో జరుగుతున్న గాంజా వ్యాపారాల మీద ఉక్కు పాదం మోపుటామని , చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా సరే ఉపేక్షించేది లేదన్నారు. లా అండ్ ఆర్డర్ని సరైన దారిలో తీసుకు వెళ్లే విధంగా పోలీస్ యంత్రాంగం అంతా పనిచేస్తుందని .మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు.
Discussion about this post