అనంతపురం మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో చెత్త, బయోమైనింగ్ పేరుతో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని సామాజికవేత్త అనిల్ అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, కాంట్రాక్టర్లతో కలిసి అధికారులు అవినీతికి పాల్పడ్డారన్నారు. మున్సిపల్ అధికారుల అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Discussion about this post