నెల్లూరులోని మూలస్థానేశ్వరాలయంలో మహాశివరాత్రి లింగోద్భవ కాల అభిషేకం, విశేష నందిసేను అత్యంత వైభంగా నిర్వహించారు. లింగోద్భవ కాల అభిషేకానికి రేబాల వంశీయులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పూర్వకాలంలో అగస్త్యమహాముని మూల స్థానేశ్వరాలయాన్ని సంద్శంచి… క్షేత్ర విశేషాన్ని పెంచుతూ సహస్ర లింగేశ్వరుని ప్రతిష్ట నిర్వహించారు. లింగోద్భవాన్ని పురస్కరించుకొని ఉభయకర్త ఆధ్వర్యంలో రెండు అంతరాలయాలలోనూ విశేష అభిషేకాలను నిర్వహించారు. గృరుకృప కళాక్షేత్రం వారి శివ వైభవం విశేషంగా ఆకట్టుకున్నాయి.
Discussion about this post