ప్రధాని నరేంద్రమోదీ దేశానికి చేసిన అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఆవశ్యకత, పవణ్ కళ్యాణ్ చరిష్మాలు తన విజయానికి దోహద
పడతాయని ఎచ్చెర్ల బీజేపి అభ్యర్థి నడుకుర్తి ఈశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపి హయాంలో ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడి పోయారని, నియోజక వర్గాన్ని అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని అన్నారు. ఇక్కడ అంతర్జాతీయ పరిశ్రమలు ఉన్నప్పటికీ, యువతకు ఉద్యోగాలు లేకుండా పోయావని చెప్పారు. నియోజకవర్గంలోని మత్యకారులకు ఉపాధి అవకాశాలతో పాటు, జెట్టిలు కూడా లేవన్నారు.
Discussion about this post